newstirupati.ccom home
THE OLD KING -1

సిటి శివార్లలో ఉన్న ఓ మాస్ మసాలా ఏరియా అది. చిన్నా చితకా క్రైం కారెక్టర్లు పగలంతా పడ్డ బాధలను మర్చిపోవడానికి రాత్రి పూట ఆ బార్ కి వచ్చి సేదతీరుతుంటారు. ఎక్కడ విన్నా మందుగ్లాసుల గలగల చప్పుడులు,ఎక్కడ చూసినా సిగరెట్ పొగల సుడులు.ఆ బార్ అంతా రకరకాల నాటు కారెక్టర్లతో నిండిపోయిఉంది.అందరూ పూటుగా తాగుతూ ఎవరి గోలలో వారున్నారు.
ఆ సమయంలో చెలరేగిందొక గందరగోళం. 'అనీషా ' అన్న అరుపులు వినిపించాయి ఉత్సాహంగా.బార్ డాన్సర్ అనీషా వయ్యరంగా మధ్యలో ఉన్న చిన్న స్టేజ్ మీదకు ప్రవేశించింది.ఆ బార్ కి ఎస్సెట్ అనీషా చేసే అర్దనగ్న నృత్యమే . అది చట్ట విరుద్దమైనా బార్ ఓనర్ కున్న ఇన్ ఫ్లుయన్స్ వల్ల ఎవరూ పట్టించుకోరు.
ఒక కుర్చీలో కూర్చుని ఘాటైన రమ్ము లాగిస్తున్న కాళీ మిన్నాగు లాంటి అనీషా నాట్యం చూడడానికి సర్దుకుని కూర్చున్నాడు.
చిన్నగా ప్రారంభమైంది నరాలను ఉద్రేకం లో ముంచి తేల్చే మ్యూజిక్. దానికి అనుగుణం గా శరీర సంపదలను కదల్చడం ప్రారంభించింది అనీషా.
చూసే వారికి మతి పోయింది. అసలే మత్తు లో ఉన్నారు. మరింత మత్తెక్కిస్తున్నాయి అనీషా అందాలు.
తెల్లటి తెలుపామెది.లైట్ల వెలుగులో ఆమే ఒక లైట్ లా మెరిసిపోతోంది. ఎర్రగా మెరుస్తూ తడితేరిఉన్న ఆమె పెదవులు తమ పెదవులకు పని చెప్పమని మందుబాబులను పోరుపెడుతున్నాయి. మంచి ఎత్తు ఉందామె.ఆ ఎత్తుకు తగిన భారీ అందాలు పుష్కలం గా ఉన్నాయామెలో .నడుము మాత్రం సన్నగా ఉంది.నడుముకు పైనా కిందా భారీ సైజులు కొలువుదీరిఉన్నాయి. రాజహంసలా ఉన్న ఆమె నృత్యం మనసులలో మదనుడి జ్వరాన్ని భగ భగ మంటూ రేపుతోంది.పైన చిన్న జాకెట్టు , కింద చిన్న లంగా మాత్రమే ఉన్నాయామె ఒంటి మీద. ఆమె కదులుతుంటే ఫుట్ బాల్స్ లా ఉన్న పరువాల ఊగిసలాట గిలిగింతలు పెడుతోంది.వెనుకనుంచి చూస్తే ఆమె పిరుదల వైశాల్యం సవాల్ చేస్తోంది.సెక్యూరిటీ గా బాడి బిల్డర్స్ లేకపోతే అడవి కుక్కల్లా ఆమె మీద ఎప్పుడో పడి ఉండే వాళ్ళు అక్కడున్న క్రైం పర్సనాలిటీస్.
అనీషా డాన్స్ చూసి ఊగిపోతున్న కాళీ కనులు ముత్తు మీద పడ్డాయి యధాలాపం గా. యమ హుషారుగా ఉన్నాడు ముత్తు.విపరీతం గా తాగుతున్నాడు .డబ్బును చిత్తుకాగితాల్లా తీసి అనీషా మీదకు విసురుతున్నాడు.'ఈ దొంగ నాయాలు ఎక్కడో పెద్దమొత్తం లోనే పట్టాడు ' అనుకున్నాడు కాళీ.
మరింతగా మ్యూజిక్ సౌండ్ పెరుగుతోంది. మరింతవేగంగా కదులుతున్నాయి అనీషా ఒంపుసొంపులు.