newstirupati.ccom home
Health is Wealth

పక్షవాతం అంటే :

ఏదైనా కారణం వలన శరీరం లోని ఎదైనా అవయవానికి కదలిక, స్పర్శజ్ఞానం తగ్గినపుడు, లేదా పూర్తిగా నశించినపుడు ఆ అవయవానికి పక్షవాతం సోకిందని అంటారు.


కారణాలు :

నాడిసంబంధిత వ్యాధులు , సుఖవ్యాధులు , అధిక పరిశ్రమ వంటివి.


లక్షణాలు:

అవయవాలు చల్లబడడం , చచ్చుబడడం, కాలు,కన్ను ,నోరు బిగుసుకుపోవడం ,కదలలేకపోవడం


రోగి ఉన్న పరిసరాలు శుభ్రం గా ఉండాలి. చలిగాలి తగలకూడదు.